Khushi Kapoor : సిల్వర్ డ్రెస్ లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ చెల్లి.. ఫ్రెండ్స్ తో పార్టీ ఎంజాయ్ చేస్తున్న ఖుషీ కపూర్..
జాన్వీ కపూర్ చెల్లి, బాలీవుడ్ భామ ఖుషీ కపూర్ తాజాగా తన ఫ్రెండ్స్ తో పార్టీ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా ఇందులో సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిపిస్తూ అలరిస్తుంది.








