Raashii Khanna : అటు రజినీకాంత్.. ఇటు రామ్ పోతినేని.. ధర్మాన్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..
రజినీకాంత్, రామ్ కలిసి మామా అల్లుళ్లుగా ధర్మాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సిమ్రాన్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాశీఖన్నా అటు రజినీకాంత్ ఇటు రామ్ పోతినేనితో కలిసి ఫోటో దిగింది. ఈ ఫొటోతో పాటు పలు ధర్మాన్ సినిమా వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది.







Raashii Khanna
