Home » Raashii Khanna
తాజాగా హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోయిన్స్ డేట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. (Siddhu Jonnalagadda)
నేడు తెలుసు కదా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నా ఇలా తన అందాలతో మెరిపించింది.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న తెలుసు కదా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా మూవీ యూనిట్ హాజరైంది. ఈ ఈవెంట్లో సినిమా హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, డైరెక్టర్ నీరజ కోన, నిర్మాత కృతి ప్రసాద్ లతో సిద్ధూ సందడి చేసాడు.
మీరు కూడా తెలుసు కదా ట్రైలర్ చూసేయండి.. (Telusu Kada Trailer)
హీరోయిన్ రాశీఖన్నా తెలుసు కదా సినిమా ప్రమోషన్స్ లో ఇలా పంజాబీ డ్రెస్ లో సింపుల్ లుక్స్ తో అలరించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. దీంతో రాశీఖన్నా ఓ ఆసక్తికర సంఘటన తెలిపింది. (Raashii Khanna)
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఇలా చీరలో మెరిసిపోతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో సహాయ చేసింది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ ప్రస్తుతం జరుగుతుంది. (Raashii Khanna)
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Telusu Kada)
తాజాగా రాశిఖన్నా తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.