Raashii Khanna : గోపిక లుక్స్ తో రాశిఖన్నా.. బాలీవుడ్ సినిమా వర్కింగ్ స్టిల్స్..
హీరోయిన్ రాశిఖన్నా బాలీవుడ్ సినిమా 120 బహదూర్ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది. ఇందులో నార్త్ గ్రామీణ యువతి పాత్ర పోషిస్తుండటంతో ఆ లుక్స్ లో కనిపించి అలరించింది.














