Home » Kia Seltos facelift bookings
Kia Seltos Facelift Bookings : 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు కొనుగోలు చేయాలంటే ముందుగా ఇప్పుడు రూ. 25వేలతో బుకింగ్ చేసుకోవచ్చు.
Kia Seltos facelift : భారత మార్కెట్లో ఎంపిక చేసిన కియా డీలర్‌షిప్‌లు 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారు కోసం బుకింగ్‌లను అంగీకరిస్తున్నాయి.