హీరోయిన్ కియారా అద్వానీ తన ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో కలిసి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో కియారా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది. రిలేషన్షిప్ లో తప్పు ఎవరిది ఉన్నా సారీ చెప్పాల్సిందే అంటుంది. కియారా మాట్లాడుతూ...........