-
Home » Kiara Advani on Sidharth Malhotra Love Proposal
Kiara Advani on Sidharth Malhotra Love Proposal
కియారాకి సిద్దార్థ్ ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా? సినిమా స్టైల్లో..
December 8, 2023 / 03:50 PM IST
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కియారా సిద్ధార్ధ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తాజాగా ఓ షోలో షేర్ చేసుకోవడంతో వైరల్ అవుతోంది.