Home » Kichha Sudeep
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తమిళ దర్శకుడు శంకర్ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక మొదలుపెట్టిన శంకర్ తెలుగుతో పాటు ఇతర బాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ