Home » Kidney Damage Causes
శరీర ఆరోగ్యం కోసం వ్యాయాయం చాలా అవసరం. అందుకే ప్రతీ డాక్టర్ లేదా నిపుణులు రోజులో కనీసం ఒక గంటసేపైనా వ్యాయాయం చేయాలని సూచిస్తారు. ప్రస్తుత కాలంలో చాలా మంది శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. అలాంటి వారికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయాయం వల్ల రక్తప�