Home » Kidney epidemic
Kidney epidemic in Krishna : బతికినంత కాలం ఆ రోగం వాళ్లకు నరకం చూపిస్తోంది. ఏమైందో ఏమో… ఎవరికీ తెలియదు. ఏమైందని అడిగితే మాత్రం కిడ్నీలు పాడయ్యాయంటారు. కారణం ఏమిటీ అంటే ఒకటే సమాధానం… అదే తెలియదు…. ఈ జబ్బుకు వయసుతో పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద�