Kids Rescued

    Prakasam : 10 గంటల్లో కేసు సుఖాంతం, తల్లి ఒడికి పసిపాప

    August 29, 2021 / 06:58 AM IST

    ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్‌నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.

10TV Telugu News