Home » kiladi lady
పెళ్ళైన మూడు రోజులకే ఆమె మూడు నెలల గర్భవతి అనే భర్తకు తెలిసింది. దీంతో ఆమెను వదిలేశాడు. అనంతరం ప్రియుడి సలహాతో మరో రెండు పెళ్లిళ్లు చేసుకొని కటకటాలపాలైంది.
వరంగల్ మాయలేడి ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతుంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె చేతిలో మోసపోయినవారి సంఖ్య భారీగానే ఉందని పోలీసులు నిర్దారించారు.
ప్రేమపేరుతో యువకులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి వ్యవహారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఒక వివాహిత, 18 ఏళ్లలోపు యువకులు టార్గెట్ గా చేసుకొని ప్రేమపేరుతో మోసం చేస్తుంది.