Home » kill
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ భూతానికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్..ఆ దేశ ప్రజలను చంపేస్తోంది. వేలాది బలయ్యారు. తాజాగా ఇది యూకేలో వైరస్ వ్యాపిస్తే..4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ వెల్లడించా
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.
పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
నేపాల్లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ అధినేత ఖరీ యాసిర్ హతమయ్యారు. త్రాల్ లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
రష్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారు. సైబీరియా ప్రాంతంలోని టామ్స్కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది.