Home » kill
ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు
జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఉగ్రదాడి మరువకముందే మళ్లీ విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ దారుణ హత్య గావించబడ్డాడు.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
నాగర్ కర్నూలు : జిల్లాలో జింకల వేట యధేచ్ఛగా సాగుతోంది. ఇష్టానుసారంగా వేటగాళ్లు జింకలను వేటాడుతూ వాటిని హతమార్చుతున్నారు. కాసుల కక్కుర్తికి వన్యప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జిల్లాలో వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. కొల్లాపూర్ మండలం �
రంగారెడ్డి : చిరుత పులి ఆ గ్రామ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. పులి భయంతో గజగజ వణకుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఎప్పుడు..ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుక�