Home » kill
మయన్మార్ నెత్తురోడింది. పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులను జంతువుల్లా వేటాడుతోంది. సుఖీ నుంచి పాలనను లాక్కున్న సైనిక అధికారులు అప్పటి నుంచి మారణహోం సృష్టిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ అరోరా(37) దారుణానికి ఒడిగట్టాడు. చేపల కర్రీలో థాలియం(విష పదార్దం) కలిపి భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన అన్నదమ్ములు తీవ్రంగా కొట్టుకోగా.. తమ్ముడు చనిపోయాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి దుర్గాదేవి మంత్రాన్ని పఠించారు.
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్�
A car crashed into a canal : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కాల్వలోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన ఇందుకూరి వెంకట సత్యన
సినిమాల్లో చూపించే మంచి నుంచి స్ఫూర్తి పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ, చెడును మాత్రం ప్రేరణగా తీసుకుని చెలరేగిపోతున్న వారు చాలామందే ఉన్నారు. సినిమాలు చూసి అందులో చెడు నేర్చుకుని నేరాలు, ఘోరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘ
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా సమీపంలోని ఎత్మౌద్ధౌలాలో... జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. వివాహ ఏర్పాట్ల విషయంపై పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తే కుటుంబాలు చర్చించుకుంటున్నాయి. ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా పెళ్లి కుమారుడిని మృత్యువు కబలించింది.
husband kills wife as she want to go america: ఇది గుండెలు పిండే విషాదం. అగ్రరాజ్యం అమెరికా… ఆలుమగల మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మనస్పర్థలు ఆ వృద్ధ దంపతులను తిరిగిరాని లోకాలకు పంపాయి. శేష జీవితంలో ఒకరికొకరు తోడునీడగా కాలం వెళ్లదీయాల