Home » kill
హైదరాబాద్ లో అదృశ్యమైన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి కేసు మిస్టరీ వీడింది. అతని స్నేహితులే కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హతమార్చారు. ఆపదలో ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా చంపేశారు.
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.
విజయవాడ కారులో మృత దేహం కేసు కీలక మలుపు తిరిగింది. రాహుల్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. హెలికాప్టర్ బ్లేడ్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
వికారాబాద్ లో దారుణ జరిగింది. కన్న కొడుకునే కడతేర్చాడో తండ్రి. నిద్రిస్తుండగా తలపై నరకడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ వనస్థలీపురంలోని పద్మావతి కాలనీలో విషాదం నెలకొంది. మ్యాన్ హోల్ లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందారు.
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామాలో నాగ్ బెరన్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.