Home » kill
జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు.
సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోవిడ్ తో తల్లి, కొడుకు మృతి చెందారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్లో బర్త్ డే వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. స్పాట్ లోనే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొంద
హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి చెందారు.
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజూ 50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
యూపీలో సింగౌలి తాగ గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పామును చంపేశారు. జీలుగుమిల్లి మండలంలోని పి.అంకంపాలెంలో బుధవారం రాత్రి అరుదైన రెండు తలల పామును స్థానికులు హతమార్చారు.
పశ్చిమ బెంగాల్లో రెండో సమరం హింసాత్మక ఘటనలతో మొదలైంది. టీఎంసీ కార్యకర్త ఉత్తమ్ హత్య చేయబడ్డాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడిన కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదం చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రీ కూతురు చనిపోయారు. 65వ నంబరు జాతీయ రహదారిపై భీమవరం టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది.