Four Children Kill : ఆడుకోవడానికి కారులోకి వెళ్లాక డోర్ లాక్.. ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి
యూపీలో సింగౌలి తాగ గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు.

Four Children Killed In Up When A Car Door Locked
Four children killed : యూపీలో సింగౌలి తాగ గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు.
ఐదుగురు చిన్నారులు ఆడుకోవడానికి కారులోకి వెళ్లారు. డోర్ లాక్ కావడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారిని స్థానికులు కాపాడారు.
చిన్నారుల మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లీదండ్రులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.