Home » kill
ఛత్తీస్‌గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుక్మా బిగ్ లో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
స్నానం చేశాక అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి సొంత మామనే హత్య చేశాడు. రియల్ఎస్టేట్ బిజినెస్‌లో కమీషన్ ఇవ్వలేదని కొడవలితో సొంత మామనే నరికాడు అల్లుడు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఓల్డ్ శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో పానీపూరి అమ్మే ఓ వీధివర్తకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపినన్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపా
ఒడిషాలో ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్యాపిలి మండలం కళచాట్ల బ్రిడ్జి దగ్గర కంటైనర్‌ను ఇన్నోవా ఢీకొంది.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో సొంత బాబాయిని హత్య చేశాడో ఓ యువకుడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. చికెన్ కరీ వండలేదని భార్యను హత మార్చాడో ఓ భర్త. చికెన్ ఫ్రై వండలేదనే కోపంతో భార్యను చెక్కతో కొట్టగా తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందింది.