Home » kill
ఒక టీవీ షో చూసి స్ఫూర్తి పొందిన వీళ్లు ఆ షోలోలాగా బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నారు. డబ్బులు తీసుకుని బాలుడ్ని వదిలిపెడదామనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐదుగురు కలిసి ఎవరో ఒక బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యాడు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తన నివాసానికి బెదిరింపు లేఖ రావడంతో వెర్సోవా పోలీస్ స్టేషన్లో నటి స్వర భాస్కర్ ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో రెస్క్యూటీమ్స్ నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. డిమా హసావో, గోల్పరా, హోజాయ్, కమ్రూప్, కమ్రూప్, మోరిగావ్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.
ప్రమాద సమయంలో లారీలో 15 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అగర్తల నుంచి జమ్మూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.
మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.
ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నక్సల్స్ జంట శిబిరం నుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న మావోలు దారుణంగా హత్య చేశారు.
డిసెంబర్ 26న పెళ్లి చేసుకున్న శ్రీనునాయక్... తన స్వగ్రామంలో ఒడి బియ్యం కార్యక్రమం ముగించుకుని తండ్రితో కలిసి ఆటోలో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది.
హైదరాబాద్ తిరుమలగిరిలో రియల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. పెద్ద కమేళాలోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో ఓ కారులో చనిపోయి ఉన్నాడు.