killed by dogs

    దారుణం.. కుక్కల దాడిలో గర్భిణి స్త్రీ మృతి

    November 20, 2019 / 02:50 AM IST

    ఫ్రాన్స్‌లో దారుణం జరిగింది. కుక్కలు దాడిలో ఓ గర్భిణి స్త్రీ (29) మృతి చెందింది. ఈ విషాద ఘటన ఫ్రాన్స్‌లోని విల్లర్స్ కాటెరెట్స్ పట్టణానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 20, 2019) నాడు  చోటుచేసుకుంది.   మహిళ తన పెంపుడు కుక్కతో అటవ�

10TV Telugu News