Killed Mother In Law

    వివాహేతర సంబంధం : పాముతో కాటువేయించి అత్తను చంపిన కోడలు

    January 10, 2020 / 02:51 AM IST

    రాజస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న అత్తని పాముతో కాటువేయించి చంపిన కోడలు. ఈ ఘటన రాజస్తాన్‌ లోని జున్ జున్ జిల్లాలో గతేడాది (జూన్‌ 2, 2019)న జరుగింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో.. నిందితులను ఈ నెల(జనవరి 4, 2020)న అరెస్ట్‌ చేశారు.

10TV Telugu News