Home » Killer Movie
గుప్పెడంత మనసు సీరియల్ తో జగతి మేడంగా ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తన కొత్త సినిమా కిల్లర్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఇలా షార్ట్ గౌనులో తన అందాలు ఆరబోస్తూ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం పూర్వాజ్ 'కిల్లర్' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.