Home » Kilpauk
శానిటైజర్ వల్ల అగ్నిప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసులకు ఓ వింత కేసు వచ్చింది. చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అబ్దుల్ హఫీజ్ అనే వ్యాపారవేత్త తన ఇంట్లో 10 జతల ఖరీదైన షూస్ దొంగతనం జరిగిందని కంప్లయింట్ చేశాడు. వీటి విలువ రూ.60వేలు వరకు ఉంటుందని వాపోయాడు. తన ఇంటి వ