Home » Kin of Lance Naik Sai Teja
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన.. పారా కమాండో సాయితేజ భౌతికకాయం ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు.
పారా కమాండో సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు...