Home » Kineta Power project
AP government Kineta Power project : కినెటా పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడిలో ఆ సంస్థకు ఇచ్చిన 840 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది. 3 దఫాలుగా నోటీసులు ఇచ్చినా కం�