Home » King of Kotha
ఇప్పటికే పలుచోట్ల మొదటి షో పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ కింగ్ అఫ్ కొత్త రివ్యూలని సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు.
Theatrical Movies : గత వారం తమిళ్ డబ్బింగ్ రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమా భారీ హిట్ అవ్వగా మెగాస్టార్ భోళాశంకర్(Bholaa Shankar) మాత్రం నిరాశపరిచింది. ఈ వారం మీడియం సినిమాలు ఉన్నా అన్ని మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఆగస్ట్ 24న యాక్షన్ లవర్స్ కోసం కింగ్ ఆఫ్ �
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలయాళం నిర్మాతలతో పడ్డ ఇబ్బందులు, తెలుగు నిర్మాతల గురించి, అసలు తాను ఎందుకు నిర్మాతగా మారాడో చెప్పాడు.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి తెలిపాడు.
కింగ్ అఫ్ కోత(King of Kotha) సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా(Rana) మాట్లాడుతూ ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ గురించి విమర్శలు చేశాడు. తాజాగా రానా చేసిన వ్యాఖ్యలపై దుల్కర్ స్పందించాడు.
‘కల్కి 2898 AD’ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani), రానా దగ్గుబాటి(Rana Daggubati) ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
రానా దగ్గుబాటి ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కింగ్ అఫ్ కోత(King of Kotha) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఒక విషయం చెప్పుకొచ్చాడు.
రానా చెప్పింది సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించి అని తెలియడంతో ఈ వార్త వైరల్ అయింది. బాలీవుడ్ లో కూడా రానా సోనమ్ కపూర్ మీద ఫైర్ అయ్యాడని వార్తలు రాశారు.
దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కోత సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నాని, రానా గెస్టులుగా విచ్చేశారు.
తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.