Home » Kirak Hyderabad Team
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కిరాక్ హైదరాబాద్ 28-30 తేడాతో కొచి కెడిస్ చేతిలో పోరాడి ఓడిపోయింది.