-
Home » Kiran Abbavaram - Rahasya Gorak Wedding
Kiran Abbavaram - Rahasya Gorak Wedding
గ్రాండ్గా కిరణ్ అబ్బవరం - రహస్య గోరక్ల వివాహం.. వీడియోలు వైరల్
August 23, 2024 / 07:14 AM IST
2019లో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు.