Home » Kiran Bedi
అమరావతి : ఏపీకి కొత్త గవర్నర్గా ఐరన్ లేడీ కిరణ్ బేడీ రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీకి కిరణ్ బేడీని నియమించటంలో రాజకీయ కోణం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ బేడీ గవర్నర్‌గా రానున్నారనే వార్తలు ప్రాధ