Home » Kiran Rathore
అయితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో కిరణ్ రాథోడ్(Kiran Rathore), షకీలా(Shakeela).. లాంటి ఒకప్పటి స్టార్ బోల్డ్ ఆర్టిస్టులని తీసుకొచ్చారు. ఒకప్పుడు వీళ్ళు అలాంటి పత్రాలు చేసినా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్ (Bigg Boss ) సీజన్ 7లో తొలివారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటి సభ్యులు కాలేదని బిగ్బాస్ ఇది వరకే చెప్పారు.
బిగ్బాస్ సీజన్ 7లో పన్నెండవ కంటెస్టెంట్ గా సీనియర్ నటి కిరణ్ రాథోడ్(Kiran Rathore) ఎంట్రీ ఇచ్చింది.
కాక రేపుతున్న కిరణ్ రాథోడ్..