-
Home » Kirrak Seetha Photos
Kirrak Seetha Photos
బీచ్ లో గ్లామర్ రచ్చ.. కిర్రాక్ సీత క్రేజీ లుక్స్.. ఫొటోలు
సోషల్ మీడియా బ్యూటీ కిర్రాక్ సీత(Kirrak Seetha) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ బ్యూటీ బీచ్ కి హీట్ ఎక్కించింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.
గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కిరాక్ సీత ఫొటోలు వైరల్..
బేబీ సినిమాతో ఫేమ్ తెచ్చుకొని బిగ్ బాస్ షోతో వైరల్ అయింది కిరాక్ సీత. తాజాగా గోవా వెకేషన్ కి వెళ్లి అక్కడ సముద్రపు ఒడ్డున ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు..
బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న కిరాక్ సీత తాజాగా తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బేబీ, బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న కిరాక్ సీత తాజాగా తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకోని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.