Kirrak Seetha: క్రేజీ లుక్ లో కిర్రాక్ సీత.. బ్లాక్ టాప్ లో గ్లామర్ కెవ్వు కేక.. ఫొటోలు
సోషల్ మీడియా అండ్ బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత(Kirrak Seetha) గురించి చాలా మందికి తెలుసు. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ టాప్ లో చేసిన ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. మీరు కూడా చూసేయండి మరి ఆ అందాల విందును.










