Home » Kirrak Seetha
బిగ్ బాస్ ఫేమ్, నటి కిరాక్ సీత ఇటీవల తనతో పాటు బిగ్ బాస్ లో పాల్గొన్న నైనికా, విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, మెహబూబ్.. ఇలా పలువురితో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది.
బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న కిరాక్ సీత తాజాగా తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న కిరాక్ సీత తాజాగా తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకోని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సీతని ఎలిమినేట్ చేయడం ఏంటో అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 8లో మూడో వారం చివరికి వచ్చేసింది.
తాజాగా బిగ్ బాస్ లో తన లవ్ బ్రేకప్ గురించి చెప్పింది సీత.
బేబీ ఫేమ్, నటి కిరాక్ సీత కోసం ఓ బొమ్మని తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఆ బొమ్మని చూసి సీత ఎమోషనల్ అయింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొమ్మిదో కంటెస్టెంట్ గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది.