Kisan Agri Show

    హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో

    February 26, 2024 / 06:29 PM IST

    Kisan Agri Show 2024 : దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి దాదాపు 140 కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ , అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శించాయి. నూతన ఆవిష్కర్తలు వ్యవసాయరంగంలో సాంకేతికతలను నిర్మించేందుకు ఈ ప్రదర్శన బాట వేయగలదు.

10TV Telugu News