Home » Kishan Reddy Ministry In Telugu
మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లో ముగిసింది. అంబర్‌పేటలో పర్యటించిన సందర్భంగా కిషన్‌రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు.