Home » kishanredddy
kishanredddy fires trs : టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దుబ్బాకలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని చెప్పారు. పాలకులు,