Home » Kitchen Fire
పూరీ జగన్నాథ్ ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులతో పాటు ఉద్యోగులెవ్వరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయంలోని వంటగదిలో అనుకోకుండా ప్రమాదం జరిగినట్లు వెల్లడించగా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.