Puri Jagannath Temple: పూరీ జగన్నాథ్ ఆలయంలో అగ్ని ప్రమాదం
పూరీ జగన్నాథ్ ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులతో పాటు ఉద్యోగులెవ్వరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయంలోని వంటగదిలో అనుకోకుండా ప్రమాదం జరిగినట్లు వెల్లడించగా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

puri jagannath tepmle
Puri Jagannath Temple: పూరీ జగన్నాథ్ ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులతో పాటు ఉద్యోగులెవ్వరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఆలయంలోని వంటగదిలో అనుకోకుండా ప్రమాదం జరిగినట్లు వెల్లడించగా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.