Kitchen

    సిలిండర్ అలర్ట్ : ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్

    January 19, 2019 / 04:18 AM IST

    హైదరాబాద్ : సిలిండర్..వాడుతున్నారా..అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇటీవలే సిలిండర్లు పేలుతుండడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు గృ‌హిణులను వణికిస్త�

10TV Telugu News