-
Home » Kite Festival Precautions
Kite Festival Precautions
ప్రాణాలు తీస్తున్న పతంగుల పండుగ.. హైదరాబాద్లో పలువురు మృతి
January 14, 2024 / 07:36 PM IST
పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. ఆనందం నిండాల్సిన చోట విషాదం అలుముకోవచ్చు.