Home » kkr vs mi
ఓ ఫ్యాన్ బంతిని దొంగించేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉంది
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. ఈ మైదానంలో ఒక సీజన్ లో ఐదు, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లను కేకేఆర్ జట్టు అనేకసార్లు గెలుచుకుంది.
IPL 2024 - KKR vs MI : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఫలితంగా కేకేఆర్ 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2022లో భాగంగా పద్నాలుగో మ్యాచ్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బుధవారం జరగనుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు తొలిసారి పోటీపడుతున్న మ్యాచ్ ఇది.
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. లో స్కోర్ చేసినా.. కాపాడుకోగలిగింది.