Home » KKR vs PBKS Match Report
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో సిక్సర్ల వరద పారింది. ఐపీఎల్, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు కావటం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో