Home » KKR vs SRH Live Score
SRH vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు చేతులేత్తేసింది.