Home » KKR
కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పలు విషయాల పై స్పందించాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఎవరు వస్తారు ? అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
తాజాగా నేడు ఉదయం షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది.
టీమ్ఇండియా టీ20, వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో నాలుగు జట్లు క్వాలిఫయర్ లో చోటు దక్కించుకున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు అదరగొడుతోంది.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 169 పరుగులు చేసింది.
ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో ఉన్న కేకేఆర్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
IPL 2024 - DC vs KKR : ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి 157 పరుగులతో కోల్కతా గెలిచింది. ఢిల్లీ పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (3/16)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.