Home » KKR
ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు ఆటగాళ్లు అందరి ముందు క్షమాపణలు చెప్పినట్లు టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెప్పాడు.
తన కెరీర్‌ను నాశనం చేస్తానని మాజీ ప్రియురాలు బెదిరిస్తోందని, మీరే కాపాలని అంటూ క్రికెటర్ కేసీ కరియప్ప పోలీసులను ఆశ్రయించాడు.
దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Shreyas Iyer - KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది.
Gautam Gambhir Quits LSG : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దినేష్ కార్తీక్ జవాన్ మూవీకి ఇచ్చిన రివ్యూకు షారూక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక్ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు.
రింకూ సింగ్ 5 సిక్సులు కొట్టి తన జట్టును గెలిపించాడు. అతడు ఆడిన తీరును ఐపీఎల్ ఫ్యాన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు.
రింకూ సింగ్ ఐపీఎల్-2023లో మొత్తం 14 మ్యాచులు ఆడి 474 పరుగులు బాదాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రహానే శివమెత్తాడు. 29 బంతుల్లో 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి.