Home » koala
జంతువు చనిపోతే మరో జంతువు ఏడవటం మీరు ఎప్పుడైనా చూసారా? వాటి మధ్య ప్రేమానుబంధాలు లేవనుకునేరు.. ఒక వీడియో చూసి అందరి మనసు చలించిపోతోంది.
koala hanging from Christmas tree : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో నియమ నిబంధనల మధ్య వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ రాగానే..ఇంటి ఎదుట క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తుంటారు క్రైస్తవులు. ఇలాగే..ఓ కుటుంబం చెట్టును ఏర్పాటు చేసింది.