Home » Kodandarama Temple
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కడప - తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఉంది. కడప నుంచి 26 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
ఈసారి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు లక్షకుపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారందరికీ ఎలాంటి...
కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈసారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు