Home » Kodangal Public Meeting
కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా. ఆనాడు పార్లమెంటులో నోరు లేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు.
పదేళ్లు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
రేవంత్ భూకబ్జాలు చేస్తాడని.. అటువంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నాడని కానీ రేవంత్ సీఎం కాలేడు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారని..ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట..అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ప్ర�