Home » Koganti Satyam
ఏపీలో సంచలనం సృష్టించిన వ్యాపారి రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్ అని పోలీసులు తేల్చారు.
విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.